Month: July 2023

Bro-the-avatar-review-NaThing-website
Cinemas Review

Bro Movie Review – మెడ్లీల పర్వంలో జీవన సారం

Written by: Ravindra Sriraj పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఒక ఎనర్జీ. కమల్ హాసన్ లాంటి అద్భుతమైన నటుడు కాకపోయినా, అన్నయ్య చిరంజీవిలా గొప్ప డాన్సర్ అవ్వకపోయినా ఏదో మేజిక్ యువతను కట్టిపడేస్తూ వచ్చింది. అందుకే ఆయన కొత్త మూవీ వచ్చిందంటే అభిమానులకే కాదు సగటు ప్రేక్షకులకు కూడా అదో రకమైన ఉత్సాహం. అందుకే బ్రోకు భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. ఒక ఓటిటి రిలీజ్ మూవీని తీసుకుని థియేట్రికల్ గా రీమేక్ చేయడం ముమ్మాటికీ సాహసమే. […]

Read More
Prabhas-An-Analysis-NaThing-Website
Articles Specials

Prabhas: కిరీటం బాధ్యతలు, సవాళ్లు

Written by: Ravindra Sriraj Prabhas: మొదటి అడుగు 2002లో తమ్ముడు కొడుకుని తెరకు పరిచయం చేస్తున్నప్పుడు కృష్ణంరాజు గారు ఇంత స్థాయికి ప్రభాస్ ఎదుగుతాడని బహుశా ఊహించి ఉండరు. స్టార్ హీరో అయితే చాలనుకుని దానికి అనుగుణంగానే సలహాలు సూచనలు ఇచ్చి ఉంటారు. ఎందుకంటే స్వతహాగా ఆయనే ఎన్టీఆర్, ఏఎన్ఆర్ హయాం తర్వాత కృష్ణ, శోభన్ బాబులకు ధీటుగా పోటీ ఇచ్చారు కానీ వాళ్ళను దాటి వెళ్లిపోయే రేంజ్ కి చేరుకోలేదు. కటకటాల రుద్రయ్య, రంగూన్ […]

Read More
Sound-of-freedom-NaThing-Website
Cinemas Review

Sound of Freedom Review

Reviewed by: Our American Correspondent This is a short review where we introduce the audience the latest and greatest movies that aren’t getting the limelight they deserve. Sound of Freedom Review: Up Against the Tide Sound of Freedom is a 2023 American thriller directed by Sean McNamara and starring Jim Caviezel as John Ballard, a […]

Read More
Baby-movie-2023-review-NaThing-Website
Cinemas Review

Baby Review – తడబడిన ప్రేమ సంతకం

Reviewed by: Ravindra Sriraj స్కూలు నుంచి కాలేజీకి వెళ్లే వయసులో శరీరం, మనసులో ఏర్పడే మార్పులు కొందరికి క్రమంగా శారీరక ఆకర్షణ వైపు దారి తీస్తాయి. మరికొందరికి ఒక తోడు కావాలనే కాంక్షను పుట్టిస్తాయి.ఇది సృష్టి నిర్వర్తించే ధర్మం. తప్పు కాదు. కానీ సవ్యంగా జరిగినప్పుడే యవ్వనం తాలూకు జ్ఞాపకాలు మామిడి పండంత తీయగా ఉంటాయి. లేదంటే వడలిపోయిన కాకరకాయ తన్నంత చేదుగా మారతాయి. కథకుడు దర్శకుడు సాయిరాజేష్ రెండో పాయింట్ ని తీసి అల్లుకున్న […]

Read More
Sampoorna-Ramayanam-analysis-NaThing-website
Cinemas Review

Sampoorna Ramayanam Review – మాటలకందని దృశ్యకావ్యం

Written by: Ravindra Sriraj సంపూర్ణ రామాయణం ఒకే కథ కొన్ని వందలసార్లు వివిధ రూపాల్లో వచ్చినా విపరీతమైన జనాదరణ పొందటం పురాణాలు, ఇతిహాసాల విషయంలోనే జరుగుతుంది. టెక్నాలజీ పెరిగిపోయి మనుషుల్లో భక్తి చింతన పూర్తిగా అడుగంటిపోయిందనుకుంటే పొరపాటే. ఒకవేళ అదే నిజమనుకుంటే తిరుపతి, షిరిడి లాంటి పుణ్యక్షేత్రాలు రోజూ లక్షలాది భక్తులతో విలసిల్లేవి కాదు. అయోధ్య రామాలయ నిర్మాణం ప్రపంచ దృష్టిలో ఆకర్షిందేది కాదు. ఒక అద్వితీమైన శక్తి మనల్ని నడిపిస్తుందనే భావనే పాపపుణ్యాల భీతితో […]

Read More